Romario Shepherd replaces Dwayne Bravo in West Indies squad For Newzealand Tour.
#Bravo
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Westindies
#WCB
#Wivsnz
#DwayneBravo
#RomarioShepherd
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కేరీర్ చరమాంకానికి వచ్చిందా? ఐపీఎల్-2020 సీజన్ మ్యాచ్‌లో అతను గాయపడటం.. అతని కేరీర్‌పై ప్రభావాన్ని చూపిస్తోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.